سورة المسد

الترجمة التلجوية

การแปลซูเราะฮ์ สูเราะฮฺ อัล-มะสัด เป็น التلجوية จาก الترجمة التلجوية

الترجمة التلجوية

الناشر

مجمع الملك فهد

అబూ లహబ్ రెండు చేతులూ నశించుగాక మరియు అతడు కూడా నశించి పోవు గాక!
అతడి ధనం మరియు అతడి సంపాదన (సంతానం) అతడికి ఏ మాత్రం పనికి రావు!
Verse 3
అతడు ప్రజ్వలించే నరకాగ్నిలో కాల్చబడతాడు!
Verse 4
మరియు అతడి భార్య కూడా! కట్టెలు మోసే (చాడీలు చెప్పి కలహాలు రేకెత్తించే) స్త్రీ!
ఆమె మెడలో బాగా పేనిని ఖర్జూరపునార త్రాడు (మసద్) ఉంటుంది.
تقدم القراءة