Surah Al-Fil in తెలుగు
سورة الفيل · Verses: 5 · Meccan
Translation: తెలుగు translation (الترجمة التلجوية)
-
1
أَلَمۡ تَرَ كَيۡفَ فَعَلَ رَبُّكَ بِأَصۡحَٰبِ ٱلۡفِيلِ
ఏమీ? ఏనుగువారి (సైన్యంతో) నీ ప్రభువు ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా? -
2
أَلَمۡ يَجۡعَلۡ كَيۡدَهُمۡ فِي تَضۡلِيلࣲ
ఏమీ? ఆయన వారి కుట్రను భంగం చేయలేదా? -
3
وَأَرۡسَلَ عَلَيۡهِمۡ طَيۡرًا أَبَابِيلَ
మరియు ఆయన వారిపైకి పక్షుల గుంపులను పంపాడు; -
4
تَرۡمِيهِم بِحِجَارَةࣲ مِّن سِجِّيلࣲ
అవి (ఆ పక్షులు) వారి మీద మట్టితో చేసి కాల్చిన కంకర రాళ్ళను (సిజ్జీల్) విసురుతూ పోయాయి; -
5
فَجَعَلَهُمۡ كَعَصۡفࣲ مَّأۡكُولِۭ
ఆ విధంగా ఆయన వారిని (పశువులు) తినివేసిన పొట్టుగా మార్చి వేశాడు.