ترجمة معاني سورة الإخلاص باللغة التلجوية من كتاب الترجمة التلجوية
مولانا عبد الرحيم بن محمد
آية رقم 1
ﭑﭒﭓﭔ
ﭕ
ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు.
آية رقم 2
ﭖﭗ
ﭘ
అల్లాహ్! ఎవరి అక్కరా లేని వాడు.
آية رقم 3
ﭙﭚﭛﭜ
ﭝ
ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు.
آية رقم 4
ﭞﭟﭠﭡﭢ
ﭣ
మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు."
تقدم القراءة