ترجمة معاني سورة الكوثر باللغة التلجوية من كتاب الترجمة التلجوية
مولانا عبد الرحيم بن محمد
آية رقم 1
ﮆﮇﮈ
ﮉ
(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, మేము నీకు కౌసర్ ప్రసాదించాము.
آية رقم 2
ﮊﮋﮌ
ﮍ
కనుక నీవు నీ ప్రభువు కొరకే నమాజ్ చెయ్యి మరియు బలి (ఖుర్బానీ) కూడా (ఆయన కొరకే) ఇవ్వు!
آية رقم 3
ﮎﮏﮐﮑ
ﮒ
నిశ్చయంగా నీ శత్రువు, వాడే! వేరు తెగిన వాడిగా (వారసుడూ, పేరూ లేకుండా) అయిపోతాడు.
تقدم القراءة