Surah Al-'Asr in తెలుగు
سورة العصر · Verses: 3 · Meccan
Translation: తెలుగు translation (الترجمة التلجوية)
-
1
وَٱلۡعَصۡرِ
కాలం సాక్షిగా! -
2
إِنَّ ٱلۡإِنسَٰنَ لَفِي خُسۡرٍ
నిశ్చయంగా మానవుడు నష్టంలో ఉన్నాడు! -
3
إِلَّا ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ وَتَوَاصَوۡاْ بِٱلۡحَقِّ وَتَوَاصَوۡاْ بِٱلصَّبۡرِ
కాని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు మరియు ఒకరికొకరు సత్యాన్ని బోధించుకునే వారు మరియు ఒకరికొకరు సహనాన్ని (స్థైర్యాన్ని) బోధించుకునే వారు తప్ప!