Surah Al-Ma'un in తెలుగు
سورة الماعون · Verses: 7 · Meccan
Translation: తెలుగు translation (الترجمة التلجوية)
-
1
أَرَءَيۡتَ ٱلَّذِي يُكَذِّبُ بِٱلدِّينِ
తీర్పుదినాన్ని తిరస్కరించే వ్యక్తిని నీవు చూశావా? -
2
فَذَٰلِكَ ٱلَّذِي يَدُعُّ ٱلۡيَتِيمَ
అతడే అనాథులను కసరి కొట్టేవాడు; -
3
وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ ٱلۡمِسۡكِينِ
మరియు పేదవాళ్ళకు అన్నం పెట్టమని ప్రోత్సహించనివాడు. -
4
فَوَيۡلࣱ لِّلۡمُصَلِّينَ
కావున నమాజ్ చేసే, (ఇటువంటి) వారికి వినాశం తప్పదు! -
5
ٱلَّذِينَ هُمۡ عَن صَلَاتِهِمۡ سَاهُونَ
ఎవరైతే తమ నమాజ్ ల పట్ల అశ్రద్ధ వహిస్తారో! -
6
ٱلَّذِينَ هُمۡ يُرَآءُونَ
ఎవరైతే ప్రదర్శనాబుద్ధితో వ్యవహరిస్తారో (నమాజ్ సలుపుతారో)! -
7
وَيَمۡنَعُونَ ٱلۡمَاعُونَ
మరియు (ప్రజలకు) సామాన్య ఉపకారం (సహాయం) కూడా నిరాకరిస్తారో!