Surah An-Nas in తెలుగు
سورة الناس · Verses: 6 · Meccan
Translation: తెలుగు translation (الترجمة التلجوية)
-
1
قُلۡ أَعُوذُ بِرَبِّ ٱلنَّاسِ
ఇలా అను: "నేను మానవుల ప్రభువు (అల్లాహ్) ను శరణుకై వేడుకుంటున్నాను! -
2
مَلِكِ ٱلنَّاسِ
మానవుల సార్వభౌముడు! -
3
إِلَٰهِ ٱلنَّاسِ
మానవుల ఆరాధ్యదైవం (అయిన అల్లాహ్ యొక్క శరణు)!" -
4
مِن شَرِّ ٱلۡوَسۡوَاسِ ٱلۡخَنَّاسِ
కలతలు రేకెత్తించి తొలగిపోయేవాని కీడు నుండి; -
5
ٱلَّذِي يُوَسۡوِسُ فِي صُدُورِ ٱلنَّاسِ
ఎవడైతే మానవుల హృదయాలలో కలతలు రేకెత్తిస్తాడో! -
6
مِنَ ٱلۡجِنَّةِ وَٱلنَّاسِ
వాడు జిన్నాతులలోని వాడూ కావచ్చు లేదా మానవులలోని వాడూ కావచ్చు!