Surah Al-Ikhlas in తెలుగు
سورة الإخلاص · Verses: 4 · Meccan
Translation: తెలుగు translation (الترجمة التلجوية)
-
1
قُلۡ هُوَ ٱللَّهُ أَحَدٌ
ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు. -
2
ٱللَّهُ ٱلصَّمَدُ
అల్లాహ్! ఎవరి అక్కరా లేని వాడు. -
3
لَمۡ يَلِدۡ وَلَمۡ يُولَدۡ
ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు. -
4
وَلَمۡ يَكُن لَّهُۥ كُفُوًا أَحَدُۢ
మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు."