الإنجليزية - English
الفرنسية - Français
الإسبانية - Español
البرتغالية - Português
الألمانية - Deutsch
الإيطالية - Italiano
التركية - Türkçe
الإندونيسية - Bahasa Indonesia
الفلبينية - Tagalog
الفارسية - فارسی
الأردية - اردو
البنغالية - বাংলা
الكردية - Kurdî / كوردی
البشتوية - پښتو
البوسنية - Bosanski
الألبانية - Shqip
الأوكرانية - Українська
الصينية - 中文
الأويغورية - Uyƣurqə / ئۇيغۇرچە
اليابانية - 日本語
الكورية - 한국어
الفيتنامية - Vèneto
الكازاخية - Қазақша
الأوزبكية - Ўзбек
الأذرية - Azərbaycanca / آذربايجان
الطاجيكية - Тоҷикӣ
الهندية - हिन्दी
المليبارية - മലയാളം
الغوجراتية - ગુજરાતી
الماراتية - मराठी
التلجوية - తెలుగు
التاميلية - தமிழ்
السنهالية - සිංහල
الأسامية - অসমীয়া
الخميرية - ភាសាខ្មែរ
النيبالية - नेपाली
التايلاندية - ไทย / Phasa Thai
الصومالية - Soomaaliga
الهوساوية - هَوُسَ
الأمهرية - አማርኛ
اليورباوية - Yorùbá
الأورومية - Oromoo
الفنلندية - Suomi
ماراناو - Maranao
فلمكني (هولندية) - Nederlands
النرويجية - Norsk (bokmål / riksmål)
البولندية - Polski
الرومانية - Română
الروسية - Русский
تتاري - Tatarça
السواحلية - Kiswahili
لغة الملايو - Bahasa Melayu
تشيكي - Česky
المالديفية - ދިވެހިބަސް
السويدية - Svenska
العبرية - עברית
الصربية - Српски
اللوغندية - Oluganda
الإنكو بامبارا - ߒߞߏ – ߞߊ߲ߡߊߛߙߋ
నిశ్చయంగా, ముస్లిం (అల్లాహ్ కు విధేయులైన) పురుషులు మరియు ముస్లిం స్త్రీలు; విశ్వాసులైన (ము'మిన్) పురుషులు మరియు విశ్వాసులైన (ము'మిన్) స్త్రీలు; భక్తిపరులైన పురుషులు మరియు భక్తిపరులైన స్త్రీలు; సత్యవంతులైన పురుషులు మరియు సత్యవంతులైన స్త్రీలు; ఓర్పు గల పురుషులు మరియు ఓర్పు గల స్త్రీలు; వినమ్రత గల పురుషులు మరియు వినమ్రత గల స్త్రీలు; దానశీలురైన పురుషులు మరియు దానశీలురైన స్త్రీలు; ఉపవాసాలు ఉండే పురుషులు మరియు ఉపవాసాలు ఉండే స్త్రీలు; తమ మర్గాంగాలను కాపాడుకునే పురుషులు మరియు (తమ మర్మాంగాలను) కాపాడుకునే స్త్రీలు; మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే పురుషులు మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే స్త్రీలు; ఇలాంటి వారి కొరకు అల్లాహ్ క్షమాభిక్ష మరియు గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధపరచి ఉంచాడు.
الترجمة التلجوية