الترجمة التلجوية నుండి التلجوية లో సూరా الفلق యొక్క అనువాదం
Verse 1
ﭤﭥﭦﭧ
ﭨ
ఇలా అను: "నేను ఉదయ కాలపు ప్రభువు అయిన (అల్లాహ్) శరణు వేడుకుంటున్నాను.
Verse 2
ﭩﭪﭫﭬ
ﭭ
ఆయన సృష్టించిన ప్రతిదాని కీడు నుండి;
Verse 3
ﭮﭯﭰﭱﭲ
ﭳ
మరియు చిమ్మచీకటి కీడు నుండి, ఎప్పుడైతే అది క్రమ్ముకుంటుందో!
Verse 4
ﭴﭵﭶﭷﭸ
ﭹ
మరియు ముడుల మీద మంత్రించి ఊదే వారి కీడు నుండి;
Verse 5
ﭺﭻﭼﭽﭾ
ﭿ
మరియు అసూయపరుడి కీడు నుండి, ఎప్పుడైతే అతడు అసూయపడతాడో!"
تقدم القراءة