الترجمة التلجوية నుండి التلجوية లో సూరా الفاتحة యొక్క అనువాదం
Verse 1
ﭑﭒﭓﭔ
ﭕ
అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో
Verse 2
ﭖﭗﭘﭙ
ﭚ
సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ మాత్రమే సమస్త స్తోత్రాలకు అర్హుడు.
Verse 3
ﭛﭜ
ﭝ
అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత
Verse 4
ﭞﭟﭠ
ﭡ
తీర్పుదినానికి స్వామి
Verse 5
ﭢﭣﭤﭥ
ﭦ
మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్నే అర్థిస్తున్నాము
Verse 6
ﭧﭨﭩ
ﭪ
మాకు ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేయి
Verse 7
నీవు అనుగ్రహించిన వారి మార్గం మాత్రమే (చూపు) నీ ఆగ్రహానికి గురి అయిన వారి (మార్గం కానీ) లేక మార్గభ్రష్టులైన వారి (మార్గం కానీ) కాదు
تقدم القراءة