الترجمة التلجوية నుండి التلجوية లో సూరా الشرح యొక్క అనువాదం
Verse 1
ﯝﯞﯟﯠ
ﯡ
(ఓ ముహమ్మద్!) ఏమీ? మేము నీ కొరకు నీ హృదయాన్ని తెరువలేదా?
Verse 2
ﯢﯣﯤ
ﯥ
మరియు మేము నీ భారాన్ని నీ పై నుండి దించి వేయలేదా?
Verse 3
ﭑﭒﭓ
ﭔ
ఏదైతే నీ వెన్నును విరుస్తూ ఉండిందో?
Verse 4
ﭕﭖﭗ
ﭘ
మరియు నీ పేరు ప్రతిష్ఠను పైకెత్తలేదా?
Verse 5
ﭙﭚﭛﭜ
ﭝ
నిశ్చయంగా, ఎల్లప్పుడు కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది;
Verse 6
ﭞﭟﭠﭡ
ﭢ
నిశ్చయంగా, కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది.
Verse 7
ﭣﭤﭥ
ﭦ
కావున నీకు తీరిక లభించినప్పుడు ఆరాధనలో నిమగ్నుడవైపో!
Verse 8
ﭧﭨﭩ
ﭪ
మరియు నీ ప్రభువు నందే ధ్యానం నిలుపు.
تقدم القراءة