سورة الإخلاص

الترجمة التلجوية

الترجمة التلجوية నుండి التلجوية లో సూరా الإخلاص యొక్క అనువాదం

الترجمة التلجوية

الناشر

مجمع الملك فهد

Verse 1
ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు.
Verse 2
అల్లాహ్! ఎవరి అక్కరా లేని వాడు.
Verse 3
ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు.
మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు."
تقدم القراءة