الترجمة التلجوية నుండి التلجوية లో సూరా القدر యొక్క అనువాదం
ﰡ
Verse 1
ﭴﭵﭶﭷﭸ
ﭹ
నిశ్చయంగా, మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) ఘనతగల ఆ రాత్రి (అల్ ఖదర్)లో అవతరింపజేశాము.
Verse 2
ﭺﭻﭼﭽﭾ
ﭿ
మరియు ఆ ఘనత గల రాత్రి అంటే ఏమిటో నీకేం తెలుసు?
Verse 3
ﮀﮁﮂﮃﮄﮅ
ﮆ
ఆ ఘనత గల రాత్రి వేయి నెలల కంటే శ్రేష్ఠమైనది.
Verse 4
ఆ రాత్రిలో దేవదూతలు మరియు ఆత్మ (జిబ్రీల్), తమ ప్రభువు అనుమతితో, ప్రతి వ్యవహారానికి సంబంధించిన) ఆజ్ఞలు తీసుకుని దిగి వస్తారు.
Verse 5
ﮑﮒﮓﮔﮕ
ﮖ
ఆ రాత్రిలో తెల్లవారే వరకు శాంతి వర్ధిల్లుతుంది.
تقدم القراءة