سورة الناس

الترجمة التلجوية

الترجمة التلجوية నుండి التلجوية లో సూరా النّاس యొక్క అనువాదం

الترجمة التلجوية

الناشر

مجمع الملك فهد

Verse 1
ఇలా అను: "నేను మానవుల ప్రభువు (అల్లాహ్) ను శరణుకై వేడుకుంటున్నాను!
Verse 2
మానవుల సార్వభౌముడు!
Verse 3
మానవుల ఆరాధ్యదైవం (అయిన అల్లాహ్ యొక్క శరణు)!"
Verse 4
కలతలు రేకెత్తించి తొలగిపోయేవాని కీడు నుండి;
ఎవడైతే మానవుల హృదయాలలో కలతలు రేకెత్తిస్తాడో!
Verse 6
వాడు జిన్నాతులలోని వాడూ కావచ్చు లేదా మానవులలోని వాడూ కావచ్చు!
تقدم القراءة