الترجمة التلجوية నుండి التلجوية లో సూరా الماعون యొక్క అనువాదం
ﰡ
Verse 1
ﭦﭧﭨﭩ
ﭪ
తీర్పుదినాన్ని తిరస్కరించే వ్యక్తిని నీవు చూశావా?
Verse 2
ﭫﭬﭭﭮ
ﭯ
అతడే అనాథులను కసరి కొట్టేవాడు;
Verse 3
ﭰﭱﭲﭳﭴ
ﭵ
మరియు పేదవాళ్ళకు అన్నం పెట్టమని ప్రోత్సహించనివాడు.
Verse 4
ﭶﭷ
ﭸ
కావున నమాజ్ చేసే, (ఇటువంటి) వారికి వినాశం తప్పదు!
Verse 5
ﭹﭺﭻﭼﭽ
ﭾ
ఎవరైతే తమ నమాజ్ ల పట్ల అశ్రద్ధ వహిస్తారో!
Verse 6
ﭿﮀﮁ
ﮂ
ఎవరైతే ప్రదర్శనాబుద్ధితో వ్యవహరిస్తారో (నమాజ్ సలుపుతారో)!
Verse 7
ﮃﮄ
ﮅ
మరియు (ప్రజలకు) సామాన్య ఉపకారం (సహాయం) కూడా నిరాకరిస్తారో!
تقدم القراءة