الترجمة التلجوية నుండి التلجوية లో సూరా قريش యొక్క అనువాదం
Verse 1
ﭑﭒ
ﭓ
(అల్లాహ్ రక్షణ మరియు ఆయన కరుణతో) ఖురైషులు (ప్రయాణాలకు) అలవాటు పడ్డారు.
Verse 2
ﭔﭕﭖﭗ
ﭘ
(అల్లాహ్ కరుణ మరియు ఆయన రక్షణతో) వారు శీతాకాలపు మరియు వేసవి కాలపు ప్రయాణాలు చేయ గలుగుతున్నారు.
Verse 3
ﭙﭚﭛﭜ
ﭝ
కావున వారు ఆ ఆలయ (కఅబహ్) ప్రభువు (అల్లాహ్)ను మాత్రమే ఆరాధించాలి!
Verse 4
వారు ఆకలితో ఉన్నప్పుడు ఆయనే వారికి ఆహారమిచ్చాడు మరియు ఆయనే వారిని భయం (ప్రమాదం) నుండి కాపాడాడు.
تقدم القراءة