سورة العصر

الترجمة التلجوية

الترجمة التلجوية నుండి التلجوية లో సూరా العصر యొక్క అనువాదం

الترجمة التلجوية

الناشر

مجمع الملك فهد

Verse 1
కాలం సాక్షిగా!
Verse 2
నిశ్చయంగా మానవుడు నష్టంలో ఉన్నాడు!
కాని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు మరియు ఒకరికొకరు సత్యాన్ని బోధించుకునే వారు మరియు ఒకరికొకరు సహనాన్ని (స్థైర్యాన్ని) బోధించుకునే వారు తప్ప!
تقدم القراءة