الترجمة التلجوية నుండి التلجوية లో సూరా الكافرون యొక్క అనువాదం
ﰡ
Verse 1
ﭑﭒﭓ
ﭔ
ఇలా అను: "ఓ సత్యతిరస్కారులారా!
Verse 2
ﭕﭖﭗﭘ
ﭙ
మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించను;
Verse 3
ﭚﭛﭜﭝﭞ
ﭟ
మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను (అల్లాహ్ ను) మీరు ఆరాధించేవారు కారు.
Verse 4
ﭠﭡﭢﭣﭤ
ﭥ
మరియు మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించేవాణ్ణి కాను;
Verse 5
ﭦﭧﭨﭩﭪ
ﭫ
మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను మీరు ఆరాధించేవారు కారు.
Verse 6
ﭬﭭﭮﭯ
ﭰ
మీ ధర్మం మీకూ మరియు నా ధర్మం నాకు!"
تقدم القراءة