الترجمة التلجوية నుండి التلجوية లో సూరా الفيل యొక్క అనువాదం
ﰡ
Verse 1
ఏమీ? ఏనుగువారి (సైన్యంతో) నీ ప్రభువు ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా?
Verse 2
ﮕﮖﮗﮘﮙ
ﮚ
ఏమీ? ఆయన వారి కుట్రను భంగం చేయలేదా?
Verse 3
ﮛﮜﮝﮞ
ﮟ
మరియు ఆయన వారిపైకి పక్షుల గుంపులను పంపాడు;
Verse 4
ﮠﮡﮢﮣ
ﮤ
అవి (ఆ పక్షులు) వారి మీద మట్టితో చేసి కాల్చిన కంకర రాళ్ళను (సిజ్జీల్) విసురుతూ పోయాయి;
Verse 5
ﮥﮦﮧ
ﮨ
ఆ విధంగా ఆయన వారిని (పశువులు) తినివేసిన పొట్టుగా మార్చి వేశాడు.
تقدم القراءة