سورة الكوثر

الترجمة التلجوية

الترجمة التلجوية నుండి التلجوية లో సూరా الكوثر యొక్క అనువాదం

الترجمة التلجوية

الناشر

مجمع الملك فهد

Verse 1
(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, మేము నీకు కౌసర్ ప్రసాదించాము.
Verse 2
కనుక నీవు నీ ప్రభువు కొరకే నమాజ్ చెయ్యి మరియు బలి (ఖుర్బానీ) కూడా (ఆయన కొరకే) ఇవ్వు!
Verse 3
నిశ్చయంగా నీ శత్రువు, వాడే! వేరు తెగిన వాడిగా (వారసుడూ, పేరూ లేకుండా) అయిపోతాడు.
تقدم القراءة